by Tolly Times | Oct 20, 2026 | Reviews
రణబాలి మూవీ రివ్యూ (Ranabaali Movie Review Telugu): విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బ్రిటిష్ పాలన, రాయలసీమ కరువు, ప్రజల కోసం...